స్పొర్ట్స్
ధోనీ జాగ్రత్త !! వ్యాఖ్యల పై అజార్ సూచన
న్యూఢిల్లీ : జట్టు సభ్యుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహ్మద్ అజారుద్ధున్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇటీవల సలహా ఇ చ్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉల్లాసమైన వాతావర ణం…
