Thursday, 5 November 2026

జనతా పార్టీకి చెందిన

వార్తలు

మహిళాకమిషన్‌ పునరుద్ధరించాలంటూ ధర్నా

ముషీరాబాద్‌: మహిళాకమిషన్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళలు స్థానిక ఇందిరా పార్కువద్ద  24 గంటల ధర్నా చేపట్టారు. ఈ కార్యాక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ మద్దతు  ప్రకటించారు.…