జిల్లా వార్తలు
జనని సురక్ష యోజన పథకం కింద రూ. 1000 గర్భిణీలకు అందించాలి : కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 8 : మార్పు పథకం కింద నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసిడిఎస్. ఐకెపి, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన శిబిరం గురువారం నాడు నిర్వహించారు. అంగన్‌వాడి, ఆశ, ఎఎన్‌ఎం, మహిళ…
