Featured News
జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ – ప్రధాని మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ, నవంబర్ 26 (జనంసాక్షి) : జనవరి ఒకటి నుంచి దేశంలో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధానమంత్రి మహ్మూెహాన్‌సింగ్ సింగ్ తెలిపారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ప్రభుత్వ…

