ఆదిలాబాద్
జనాన్ని దోచుకునేందుకే..
ఆదిలాబాద్, నవంబర్ 14 : రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, కేవలం ప్రజల సొమ్మును దోచుకునే విధంగా పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్‌రాథోడ్ ఆరోపించారు. దీపావళి పండగ సందర్భంగా కేరామేరీ మండలంలోని పలు…
