Featured News
జర్నలిస్టులకు కనీస అర్హతుండాలి ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కట్జూ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (జనంసాక్షి) : జర్నలిస్టులకు కనీస విద్యార్హత కలిగి ఉండాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లకు కనీస ఉన్నట్లే జర్నలిస్టులకు కూడా…

