కరీంనగర్
తెలంగాణ మీడియాపై వివక్షతకు నిరసనగా జనంసాక్షి ర్యాలి
కరీంనగర్: తెలంగాణ మీడియా పై సీమంధ్ర సర్కార్ వ్యతిరేకిస్తున్న విధానాల పట్ల జనంసాక్షి తన నిరసన వ్యక్తం చేసింది. ప్రధానిహజరైన జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియాను అనుమతించక పోవడం ముమ్మాటికి తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం వివక్షేనని ఆందోళన వ్యక్తం…
