సీమాంధ్ర
జలదంకిలో హత్య
నెల్లూరు,(జనంసాక్షి): జలదంకి పెట్రోల్ బంకు వద్ద ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగిని హత్య చేశారు. ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఉద్యోగి మాధవరావు మృతి చెందాడు. మహిళ ఉద్యోగికి…