Wednesday, 4 November 2026

జలదంకిలో హత్య

నెల్లూరు,(జనంసాక్షి): జలదంకి పెట్రోల్‌ బంకు వద్ద ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగిని హత్య చేశారు. ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఉద్యోగి మాధవరావు మృతి చెందాడు. మహిళ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *