Wednesday, 4 November 2026

జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది : కిషన్‌రెడ్డి

హైదరాబాద్

జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వేలకోట్లు నిధులు దుర్వినియోగం జరిగిందని ఆయన ధ్వజమొత్తారు. కుంభకోణాలతో కాంగ్రెస్‌ పార్టీ కోట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఖాతాలో మరో అతిపెద్ద కుంభకోణం పోలవరం…