Tuesday, 3 November 2026

జవాను యాదయ్య కుటుంబానికి ప్రభుత్వ సాయం

తెలంగాణ

జవాను యాదయ్య కుటుంబానికి ప్రభుత్వ సాయం

హైదరాబాద్‌ : ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జవాను యాదయ్య పిల్లల చదువుకోసం ప్రతి నెల రూ. 1500 అందజేయనున్నట్లు మంత్రి డీకే అరుణ ప్రకటించారు. యాదయ్య భార్య పదో తరగతి పూర్తి చేసివుంటే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. స్వగ్రామంలో…