జిల్లా వార్తలు
జాతీయ రహదారిపై నిరసన చేపట్టిన విద్యార్థులు
అబ్దుల్లాపూర్‌మెంట్: సంజయ్‌గాంధీ స్మారక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అంబర్‌పేటకు చెందిన అజాజ్‌అహ్మద్ నిన్న జరిగిన పేలుళ్లలో మృతి చెందడంతో కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు నివాళులు అర్పించారు. పేలుళ్లకు నిరసనగా కళాశాల ముందు జాతీయ…
