జాతీయం
జాతీయ విపత్తుగా ప్రకటిస్తే ఏం లాభం:షిండే
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఏమిటో చెప్పాలని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఉత్తరాఖండ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు షిండే తెలిపారు. ఇది మానవ తప్పిదం వల్ల వచ్చిన విపత్తు కాదని, ప్రకృతి…
