జాతీయం
జానారెడ్డికు తెలంగాణ సెగ : రిజైన్ చేయాలని కోమిటిరెడ్డి
నల్గోండ : పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డికి సోంత జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాందీ 95వ జన్మదినం సందర్బంగా జానా నల్గోండలో అమె విగ్రహనికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అక్కడ అయనను…
