Featured News
జాప్యం జరిగిందని మరణ శిక్షను మార్చలేం : సుప్రీం
ఖలిస్థాన్ మిలిటెంట్ పిటిషన్ తిరస్కరణ న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 : మరణ శిక్ష అమలులో జరుగుతున్న జాప్యం కారణంగా ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. దేవేందర్ పాల్ సింగ్ …

