జాతీయం
జింబాబ్వే పర్యటనకు భారతజట్టు ఎంపిక నేడు
ముంబయి: ఈ నెల 24న జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ద్వైపాక్షిక సిరీస్ కోసం జాతీయ సెలక్టర్లు ఈరోజు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. జట్టు ఎంపిక చేయడానికి సెలక్షన్ కమిటీ ఈరోజు సమావేశం కానుందని…
