ఆదిలాబాద్
జిమ్మిక్కులు మానండి.. కొనుగోలు చేయండిపత్తి రైతుల డిమాండు
అదిలాబాద్, జనవరి 16 (ఎపిఇఎంఎస్): జిల్లాలో పత్తి కొనుగోలులో అడుగడుగునా ఎదురవుతున్న అవరోధాల వల్ల పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ సాంకేతిక కారణాలు చూబుతూ తరచుగా కొనుగోళ్లను నిలిపేస్తుండడంతో రైతులు…
