హైదరాబాద్
జిల్లాలకు తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించిన పీసీసీ
హైదరాబాద్: ఆరు జిల్లాలు, 3 నగరాలకు పీసీసీ పార్టీ తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించింది. భూపాల్‌రెడ్డి – మెదక్, నరేంద్రయాదవ్- శ్రీకాకుళం , కరుణం ధర్మశ్రీ- విశాఖ, రాజశేఖరరెడ్డి-చిత్తూరు. మల్లికార్జునరావు-గుంటూరు, దొంతి మాధవరెడ్డి- వరంగల్ జిల్లాలకు, అడపా నాగేంద్రప్రసాద్- విజయవాడ,…
