Wednesday, 4 November 2026

జిల్లాలకు తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించిన పీసీసీ

హైదరాబాద్‌: ఆరు జిల్లాలు, 3 నగరాలకు పీసీసీ పార్టీ తాత్కాలిక అధ్యక్షులను ప్రకటించింది. భూపాల్‌రెడ్డి – మెదక్‌, నరేంద్రయాదవ్‌- శ్రీకాకుళం , కరుణం ధర్మశ్రీ- విశాఖ, రాజశేఖరరెడ్డి-చిత్తూరు. మల్లికార్జునరావు-గుంటూరు, దొంతి మాధవరెడ్డి- వరంగల్‌ జిల్లాలకు, అడపా నాగేంద్రప్రసాద్‌- విజయవాడ, విలియం హేరి – కాకినాడ, నక్క నగేశ్‌- రాజమండ్ర నగరాలకు తాత్కాలిక అధ్యక్షులుగా నియమితులు కాగా, విజయవాడ నగర వర్కింగ్‌ కమీటి అధ్యక్షుడిగా మీసాల రాజేశ్వరరావుని నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *