కరీంనగర్
27నుంచి విలేకరులకు శిక్షణ
కరీంనగర్, జూలై 23 : జూలై 27, 28 తేదీలలో మెట్‌పల్లిలో ప్రెస్ అకాడమి, శాతవాహన యూనివర్సిటి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ విలేకర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ అకాడమి సెక్రెటరీ జి. సన్యాసిరావు ఒక ప్రకటనలో తెలిపారు.…
