కరీంనగర్
140మందికి డెంగ్యూ
కరీంనగర్, అక్టోబర్ 5 : జిల్లాలో డెంగ్యూ వ్యాధిన బారిన 140మంది పడినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల డెంగ్యూ ప్రబలిందని వారు తెలిపారు. గ్రామ ప్రాంతాల్లోని మురుగు కాల్వలు, డ్రైనేజీలు, బావుల ప్రాంతాల్లో బ్లీచింగు…
