సీమాంధ్ర
నాటక సప్తాహాల నిర్వహణకు సహకారం అందిస్తా : రామచంద్రరావు
ఏలూరు, జూన్ 24 : జిల్లాలో నాటక సప్తాహాల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తానని జిల్లా పౌర సంబంధాధికారి, జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ ఆర్విఎస్ రామచంద్రరావు చెప్పారు. స్థానిక జిల్లా సమాచార కేంద్రంలో ఆదివారం ఏలూరు అసెంబ్లీ…
