ఆదిలాబాద్
జిల్లాలో భరోసా యాత్ర విజయవంతం
ఆదిలాబాద్, డిసెంబర్ 1 : తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డ్డి చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర జిల్లాలో విజయవంతమైంది. రెండు రోజుల పాటు చేపట్టిన ఈ యాత్రలో ఉద్యోగ సంఘాలు, ఐకాస నేతలు,…
