ఆదిలాబాద్
జిల్లా అంతటా శ్రీరామనవమి వేడుకలు
చెన్నూరు మండంలంలోని సుద్దాల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందమర్రి రామాలయంలో ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎంపీ వివేక్‌లు దంపతులతో కలిసి సీతారాముల…
