సీమాంధ్ర
విద్యా పక్షోత్సవాలను జయప్రదం చేయండి
జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశం శ్రీకాకుళం, జూలై 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యే క విద్యా పక్షోత్సవాలను విజయవంతం చేయా లని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. పాఠశాల పరిధిలోని గ్రామాలలో ప్రత్యేక బృం దాలు…
