సీమాంధ్ర
పంద్రాగస్టు వేడుకలపై సమీక్ష తిరుపతి
జూలై 27 : 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్య జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి తన ఛాంబర్లో జిల్లా…
