సీమాంధ్ర
తీర ప్రాంత భూముల్లో ఆక్రమణలు తొలగిస్తాం
శ్రీకాకుళం, జూన్ 25 : జిల్లాలోని తీర ప్రాంతాల్లో గల ప్రొటెక్ట్ ఫారెస్ట్, సెక్షన్-4 నోటిఫైడ్ ఏరియా ఆటవీ భూముల్లో ఆక్రమనలను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఆటవీ అధికారి మహ్మద్ తయ్యబ్ తెలిపారు.…
