Tuesday, 3 November 2026

జిల్లా ఎఎంసీి అధికారి వజ్రయ్య

జిల్లా వార్తలు

శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా ఎఎంసీి అధికారి వజ్రయ్య

నర్సంపేట, జూన్‌ 6: ఈవిద్యా సంవత్సరం 6,7వ తరగతులకు  మారిన తెలుగు పాఠ్య పుస్తకాలపై  అవగాహన కోసం నర్సంపేటలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను బుధవారం  జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పి.వజ్రయ్య  సందర్శించారు. నెక్కొండ, నర్సంపేటస్కూల్‌ కాంప్లెక్స్‌…