కరీంనగర్
డా,,పద్మను వెంటనే ఆరెస్టు చేయాలి
చేర్యాల:స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టరు పద్మను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్తానికంగా జరిగిన సమావేశానికి శీంగారపు బాబు అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతు…
