Thursday, 5 November 2026

జిల్లా తాగునీటి అవసరాల తరవాతనే ప్రాణహిత: పొన్నం

కరీంనగర్

జిల్లా తాగునీటి అవసరాల తరవాతనే ప్రాణహిత: పొన్నం

కరీంనగర్‌,నవంబర్‌ 21  ప్రాణహిత నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే విషయంలో తమకు అభ్యంతరం లేదని కరీంనగర్‌ ఎంపీ పొన్న ప్రభాకర్‌ అన్నారు.  అయితే జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే నీటిని తరలించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రజల…