Wednesday, 4 November 2026

జిల్లా న్యాయస్థానంలో వైద్యశిబిరానికి స్పందన

కరీంనగర్

జిల్లా న్యాయస్థానంలో వైద్యశిబిరానికి స్పందన

కరీంనగర్‌ న్యాయవిభాగం,న్యూస్‌టుడే: జిల్లా కోర్టులో న్యాయవాదుల వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది.ఐ.ఎం.ఎ.జిల్లా అధ్యక్షుడు,వైద్యుడు బి.ఎన్‌.రావు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సదనంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని జిల్లా జడ్జి జయసూర్య ప్రారంభించారు.జిల్లా అదనపు న్యాయమూర్తులు రామకృష్ణయ్య,ప్రసాదరాజు,వాసుదేవరావు,కృష్ణంరాజు,న్యాయసేవా…