కరీంనగర్
జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ
కరీంనగర్,నవంబర్22 :ఐఏపీ నిధుల కేటాయింపులో జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని జిల్లా కలెక్టర్, ఎస్‌పీ సంయుక్తంగా ప్రకటించినా హైకోర్టు స్టే ఇచ్చింది. నిధుల విడుదలలో పక్షపాతం జరిగిందన్న విపక్ష ఎమ్మెల్యేలకు హైకోర్టు బాసటగా నిలిచింది. …
