Wednesday, 4 November 2026

జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలు

మహబూబ్ నగర్

8న జిల్లా స్థాయి పోటీలు

మహబూబ్‌నగర్‌: జాతీయ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌మ్యూజియం కోల్‌కతా ఆదేశాల మేరకు ఎస్సీ ఈ ఆర్టీ నిర్వహించే జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలు, సైన్స్‌ డ్రామాలు, ఉపన్యాస పోటీలు ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు డీఈవో పెంటయ్య…