తెలంగాణ
జూలై 5 నుంచి ఆర్టీసీ నిరవధిక సమ్మె
హైదరాబాద్,(జనంసాక్షి): ఈ నెల 5 నుంచి ఆర్టీసీలో నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 213 డిపోల్లో, జోనల్ వర్క్ షాపుల్లో నిరవధిక సమ్మె పాటించాలని ఈయూ ఈ సందర్భంగా కార్మికులకు…
