హైదరాబాద్
జెళ్ల శాఖ డీజీకి యనమల మరో లేఖ
హైదరాబాద్: జైళ్ల శాఖ డీజీకి తెదేపా నేత యనమల రామకృష్ణుడు మరో లేఖ రాశారు.నిబంధనలకు విరుద్ధంగా జగన్‌కు ములాఖత్‌లు ఏర్పాటు చేస్తున్నారని ఆ లేఖలో యనమల పేర్కొన్నారు. జైలు అధికారుల సెల్‌ఫోనులను జగన్ విరివిగా వాడుతున్నారని ఆరోపించారు. దీనిపై…
