వార్తలు
పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఎస్పీ సస్పెన్షన్
హైదరాబాద్: పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్సీ లక్ష్మీనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మతో కలిసి అపహరణ నాటకం ఆడినందుకు ఎస్పీ లక్ష్మీనారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో సస్పెండ్ చేసిన కానిస్టేబుల్ గిరిప్రాసద్ శర్మను పోలీసులు…
