హైదరాబాద్
జైలునుంచి విమలక్క విడుదల
హైదరాబాద్: తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో -కన్వీనర్ విమలక్క చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పుప్పాలగూడ వద్ద టోల్‌ప్లాజాపై దాడి కేసులో గత 75 రోజులు జైల్లో ఉన్న విమలక్కకు రాజేంద్రనగర్ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది.…
