Tuesday, 3 November 2026

జైలు వార్డరు

ఆదిలాబాద్

జులై 2 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు

రాంనగర్‌, జైలు వార్డరు పొస్టుల కోసం దరఖాస్తు చేసుకుని పరుగు పరీక్షలో అర్హత సాదిచిన అభ్యర్ధులకు వచ్చే నెల 2 నుంచి జిల్లాకేంద్రంలో శరీరక దారుడ్య పరీక్షలు నిర్వహస్తామని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.…