ఖమ్మం
టవరు చూస్తే అంత… పూనాది చూస్తే చింత
ఖమ్మం, డిసెంబర్ 29 (): ఏజెన్సీ ప్రాంతంలో సెల్ సేవలు విస్తరిస్తున్నాయి. ఓవైపు ఇది శుభపరిణామం కాగా మరోవైపు కంపెనీల బాధ్యతారాహిత్యం వల్ల పలు అనర్థాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సెల్ కంపెనీలు నిబంధనలు పాటించకుండా టవర్లను ఏర్పాటు…
