జాతీయం
టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్‌దత్
ముంబై, జనంసాక్షి: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై శిక్షకు గురైన నిందితుడు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కోర్టులో లొంగిపోయారు. సప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఆయన టాడా కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. సంజయ్‌దత్‌తో…

