ఖమ్మం
అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు
ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించి అతిథి (గెస్ట్) ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ తాతారావు తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలన్నారు. పిఇటి…
