Thursday, 19 November 2026

టి రాజమౌళిలు

కరీంనగర్

నగర సమస్యలపై కమిషనర్‌తో ముఖాముఖి…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): నగర సమస్యలు, రోడ్ల వెడల్పు, అభివృద్ది అంశంపై నేడు ఫిల్మ్‌ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కమిషనర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ శ్రీనివాస్‌, టి రాజమౌళిలు…