హైదరాబాద్
‘టీచకులు’ చిన్నారులపై పైశాచికత్వం
హైదరాబాద్, నవంబర్ 22:విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పుతున్నారు. ఆదర్శంగా ఉండాల్సి వారే విచక్షణ మరిచి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, తూర్పుగోదావరి జిల్లాల్లో తాజాగా జరిగిన…
