తెలంగాణ
టీజేఏసీ బయ్యారం యాత్ర ప్రారంభం
హైదరాబాద్, జనంసాక్షి: ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర పేరుతో బయ్యారానికి ప్రచారయాత్రను జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రారంభించారు. సీఎం కిరణ్ బయ్యారం ఉక్కు విషయంలో అహంకారంతో మాట్లాడుతున్నాడని అన్నారు. బయ్యారంపై ఇచ్చిన జీవోలు తక్షణమే రద్దు చేయాలని ఆయన…
