తెలంగాణ
టీజేఏసీ మహాధర్నా, నేతలు అరెస్టు
హైదరాబాద్, (జనంసాక్షి): హైదరాబాద్ ఖైతరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ జేఏసీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. మహాధర్నాలో పాల్గొన్న జేఏసీ కన్వీనర్ కోదండరామ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్,…
