సీమాంధ్ర
‘టీటీడీ అధికార దుర్వినియోగం చేస్తోంది’
తిరుపతి, జనంసాక్షి: టీటీడీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ ప్రదేశాల్లో వివాహాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. టీటీడీ సభ్యులు కొందరు ఆర్జితసేవా టిక్కెట్లను బ్లాక్‌లో…
