స్పొర్ట్స్
ఆసీస్ వన్డే టీమ్ నుంచి వాట్సన్, హిల్ఫెనాస్ ఔట్
మెల్‌బోర్న్ పాకిస్థాన్‌తో వచ్చే నెలలో జరగనున్న టీట్వంటీల కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో పలు మార్సులు చోటు చేసుకున్నాయి. ఆల్‌రౌండ్‌లో షేన్‌వాట్సన్, హిల్బెనాస్‌లకు వన్డే చోటు దక్కలేదు. వీరిద్దరినీ కేవలం టీట్వంటీలకే పరిమితం చేయాలని సెలక్టర్లు నిర్ణయించారు.…
