ఆసీస్ వన్డే టీమ్ నుంచి వాట్సన్, హిల్ఫెనాస్ ఔట్
మెల్‌బోర్న్ పాకిస్థాన్‌తో వచ్చే నెలలో జరగనున్న టీట్వంటీల కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో పలు మార్సులు చోటు చేసుకున్నాయి. ఆల్‌రౌండ్‌లో షేన్‌వాట్సన్, హిల్బెనాస్‌లకు వన్డే చోటు దక్కలేదు. వీరిద్దరినీ కేవలం టీట్వంటీలకే పరిమితం చేయాలని సెలక్టర్లు నిర్ణయించారు. వచ్చే టీ ట్టంటీ ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకునే జట్ట ఎంపిక జరగినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా సెల్టర్లు చెబుతున్నారు. కొత్తగా గ్లేన్ మాక్స్ వెల్‌కు సెలక్టర్లు పిలపునిచ్చారు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తోన్న మాక్స్‌వెల్ దుబాయ్ షార్జా సిచ్‌లపై కూడా చెలరేగుతాడని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్‌కు మిస్సైన షార్జా పిచ్‌లపై చెలరేగుతాయని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఇంగ్లాడ్ టూర్‌కు మిస్సైన మైకేల్ హాస్సీ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. వాట్సన్ లేకపోవడంతో డేవిడ్ వార్నర్‌కు వైస్ కెప్టెన్సీ బాద్యతలు అప్పగించారు. వాట్సన్, హిల్సెనాస్ ఇద్దరూ కామెరూన్ వైట్, బ్రాడ్, హాగ్‌లతో కలిసి టీ ట్వంటీ జట్టులో చేరనున్నారు. అటు కాలమ్ ఫెర్యుసన్ దాదాపు ఎడాది తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. జట్టు పూర్తిగా యువకక్రెట కూడకున్నదని పాకిస్తాన్ పై వీరంతా అవకాశం సద్వినియోగం చేసుకుంటారని చీఫ్ సెలక్టర్ జాన్ చెప్పారు. అలాగే విక్టోరియా తరపున రాణిస్తోన్న మ్యాక్స్ వెల్ జట్టుకు భవిష్యత్త్ ఆల్‌రౌండర్‌గా మారనున్నడని తెలిపారు. టీట్వంటీ టీమఖలో డానియల్ క్రిస్టియన్ జేవియన్, డోహెర్టీ చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా వన్డే జట్టు
మైకేల్ కార్ల్క, డేవిడ్ వార్నర్, జార్జ్ బెయిల్, డానియల్, క్రిస్టియన్, జావియన్, డోహోర్టి, కాలమ్, ఫెర్గ్యుసన్, డేవిడ్ హాస్సి మైకేల్ హాస్సి, మిచెల్ జాన్సనణ, గ్గెన్ మాక&్స వెల క్టింట్ మేకెకే, జేమ్స్ పాటిసన్,. స్టివ్ స్తిత్, మాత్యవేడ్
ఆస్ట్రేలియా ట్వంటీ జట్టు
జార్జ్ బెయిల్, షేన్ వాట్సన్, పాట్ కుమ్మిన్స్ జావియర్, డోహోర్జి, బెన్ హిల్పెనాస్, బ్రాడ్‌హగ్ డేవిడ్ హాస్స, మైకేల్ హాస్స,. గ్లెణ్ మాక్స్, వెల్, క్లింట్, మేక్‌కే, మిచెల్‌స్క్టార్స్ మాథ్యూవేడ్, డేవిడ్ వార్నర్, కామోరూన:న వైట్