జిల్లా వార్తలు
టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ : నల్లాల ఓదేలు
నల్లగొండ: టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని టీడీపీని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అభివర్ణించారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో తెలంగాణ సమరభేరి కోసం ఏర్పాటు చేసిన బండి యాదగిరి సభా ప్రాంగణంలో వేణుగోపాల్‌రెడ్డి వేదిక వద్ద…
