సీమాంధ్ర
టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరసింహరాజు కన్నుమూత
ఏలూరు,(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కోవాడ అన్నవరంలోని అన్నవరంలోని తన స్వగృహంలో ఆయన మంగళవారం గుండెపోటుతో కన్ను మూశారు. పీవీ నరసింహరాజు భీమవరం నుంచి…
